Vaikunta Ekadasi Festival
Note:
శ్రీస్వామి వారి ఉత్తర ద్వారదర్శనమునకు హాజరుకాలేని భక్తుల సౌకర్యార్ధమై వైకుంఠ ఏకాదశి రోజున (10.01.2025) పరోక్షంగా వారి గోత్ర నామములతో శ్రీస్వామి వారికి అర్చన జరిపించి ప్రసాదములను పోస్టల్ / కొరియర్ ద్వారా పంపబడును.రూ.2,000/- - శ్రీస్వామి వారి కళ్యాణ కండువా, జాకెట్ పీస్, కుంకుమ, తలంబ్రాలు మరియు మిస్రీ ప్రసాదం
రూ.1,000/- - శ్రీస్వామి వారి కుంకుమ, తలంబ్రాలు మరియు మిస్రీ ప్రసాదం